Snake bite: పాము కాటు వేసిందని ఆస్పత్రికి యువకుడు.. అతని చేతిలో ఉన్నది చూసి అంతా హడల్..

ఉత్తరప్రదేశ్‌ లోని బహ్రైచ్ జిల్లా లో ఒక విచిత్ర ఘటన వెలుగుచూసింది. థానా హార్దిలోని బహోరీపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడిని విషసర్పం కాటు వేసింది...

Snake bite:  పాము కాటు వేసిందని ఆస్పత్రికి యువకుడు.. అతని చేతిలో ఉన్నది చూసి అంతా హడల్..

|

Updated on: Sep 17, 2022 | 8:28 AM


ఉత్తరప్రదేశ్‌ లోని బహ్రైచ్ జిల్లా లో ఒక విచిత్ర ఘటన వెలుగుచూసింది. థానా హార్దిలోని బహోరీపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడిని విషసర్పం కాటు వేసింది. అతడు నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఈ ఘటన జరిగింది. కాలిపై మంటగా అనిపించడంతో.. ఆ యువకుడు టార్చ్ లైట్ వెలిగించి చూశాడు. విషపూరితమైన పామును చూసి కంగుతిన్నాడు. వెంటనే దాన్ని చంపేశాడు. అనంతరం ఆ చచ్చిన పామును తన కారు ఢిక్కీలో పెట్టుకుని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆస్పత్రి వద్ద ఆ యువకుడు కారు ఢిక్కిలో నుంచి పాము కళేబరాన్ని బయటకు తీయగానే ఒక్కసారిగా కలకలం రేగింది అతడి చేతిలో పాము కనిపించడంతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో గందరగోళం నెలకొంది. వెంటనే డాక్టర్లు అతడికి చికిత్స అందించి.. అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఏ పాము కాటు వేసిందో.. వైద్యులకు తెలియజేసేందుకే తాను ఆ పాము కళేబరాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆ యువకుడు తెలిపాడు. ఆ యువకుడి ధైర్యాన్ని కొందరు కొనియాడుతుండగా.. పామును చంపింనందుకు మరికొందరు విమర్శిస్తున్నారు. ఒకవేళ డాక్టర్లకు నిజంగానే తెలియాలి అనుకుంటే.. ఫోటో తీసుకుని రావొచ్చు కదా అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!