Dog-little girl: చిన్నారిని కొడుతున్న తల్లి.. పెంపుడు కుక్క ఏంచేసిందో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో..

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషులే కాదు, జంతువులు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటిలో పెంపుడు శునకాలు ముందు వరుసలో ఉంటాయి.

Dog-little girl: చిన్నారిని కొడుతున్న తల్లి.. పెంపుడు కుక్క ఏంచేసిందో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: Jan 09, 2023 | 8:54 AM


సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషులే కాదు, జంతువులు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటిలో పెంపుడు శునకాలు ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే కుక్కకు మించిన విశ్వాసమైన జంతువు మరొకటి ఉండదు. ఇవి తమ యజమానుల పట్ల చాలా ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. వారికోసం అహర్నిశలు రక్షణగా నిలుస్తాయి. తాజాగా ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ బాలికను తన తల్లి ఎందుకో కొడుతోంది. అది గమనించిన వారి పెంపుడు కుక్క పరుగున వచ్చి బాలికను కొట్టొద్దంటూ ఆ తల్లిని వేడుకుంటోంది. పాపను తల్లి బారినుంచి కాపాడటానికి ఆ శునకం చేసే ప్రయత్నం నెటిజన్లను కట్టిపడేస్తుంది. చిన్నారిని హత్తుకుని ఏడవద్దు అన్నట్టుగా ముఖం నిండా ముద్దులు పెట్టేసింది. అయినా బాలికను కొడుతూనే ఉంది తల్లి. దాంతో ఆ తల్లిపై తిరగబడింది ఆ శునకం. కొట్టొద్దని చెప్తే నీక్కాదా.. అన్నట్టుగా ఆ తల్లిపైకి ఎగిరి బెదిరిస్తుంది. అద్భుతమైన ఈ వీడియోను ఓ యూజర్‌ “సోదరి, నేను ఎల్లప్పుడూ మీ కోసం రక్షణగా నిలబడతాను’ అన్న క్యాప్షన్‌ తో పోస్ట్‌ చేశారు. కాగా ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. వందల్లో లైక్‌ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా