Baby elephant: అర్ధరాత్రి ఆర్తనాదాలు.. తల్లికి దూరమైన పిల్ల ఏనుగు ఆవేదన.. వైరల్ వీడియో.

ఓ ఏనుగు పిల్ల తన తల్లినుంచి తప్పిపోయింది. దిక్కు తోచని స్థితిలో అర్ధరాత్రివేళ తల్లిని వెతుక్కుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఆ చిన్ని ఏనుగు ఓ పెద్ద గుంతలో పడిపోయింది. ఓవైపు తల్లికి దూరమైంది...

Baby elephant: అర్ధరాత్రి ఆర్తనాదాలు.. తల్లికి దూరమైన పిల్ల ఏనుగు ఆవేదన.. వైరల్ వీడియో.

|

Updated on: Jul 26, 2022 | 5:16 PM

ఓ ఏనుగు పిల్ల తన తల్లినుంచి తప్పిపోయింది. దిక్కు తోచని స్థితిలో అర్ధరాత్రివేళ తల్లిని వెతుక్కుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఆ చిన్ని ఏనుగు ఓ పెద్ద గుంతలో పడిపోయింది. ఓవైపు తల్లికి దూరమైంది… ఆపైన ప్రమాదంలో చిక్కుకుంది. గుంతలోంచి ఎలా బయటపడాలో తెలియని ఆ చిన్ని ఏనుగు.. తన తల్లిని పిలుస్తూ ఆర్తనాదాలు చేస్తూ గుంతలో ఉండిపోయింది. అది గమనించిన స్థానికులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. స‌మాచారం అందుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట‌కు రెస్క్యూ ఆప‌రేష‌న్ ప్రారంభించారు. దాదాపు నాలుగు గంట‌ల‌పాటు శ్రమించి, చివ‌రికి తెల్లవారుజామున ఆ ఏనుగు పిల్లను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఏనుగుపిల్లను పైకిలాగేందుకు ప్రయ‌త్నించినా అధికారుల వ‌ల్ల కాలేదు. ఒక ఎక్స్కవేటర్‌తో పెద్ద గుంత త‌వ్వారు. అనంత‌రం ఒక అధికారి చీక‌టి గొయ్యిలోకి దిగి, అప్పటికే అల‌సిపోయి ప‌డుకున్న ఏనుగుకు తాడును బిగించారు. మిగ‌తా అధికారులు దాన్ని పైకి లాగారు. చివరగా, పిల్ల ఏనుగును దాని కుటుంబంతో క‌లిపారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొట్టగా..అర్ధరాత్రి పూట ఏనుగుపిల్లను కాపాడేందుకు వెళ్లిన అధికారుల అంకిత‌భావాన్ని నెటిజ‌న్లు ప్రశంసించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Follow us
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..