Groom and Bride: వధువును కాలితో తన్నిన వరుడు.! హంగామా కాస్త రివర్స్ అయ్యింది..

పెళ్లిళ్లలో కొత్త జంటలు డ్యాన్స్‌ చేసిన వీడియోలు లేదా వధువు, వరులు పెళ్లి పీటల మీదనే ఒకరిని మరోకరు కొట్టుకున్న వీడియోలు ఇట్టే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి.

Groom and Bride: వధువును కాలితో తన్నిన వరుడు.! హంగామా కాస్త రివర్స్ అయ్యింది..

|

Updated on: Jun 23, 2022 | 9:33 AM


పెళ్లిళ్లలో కొత్త జంటలు డ్యాన్స్‌ చేసిన వీడియోలు లేదా వధువు, వరులు పెళ్లి పీటల మీదనే ఒకరిని మరోకరు కొట్టుకున్న వీడియోలు ఇట్టే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. పెళ్లైన ఆనందంలో వధువు ముందు డ్యాన్స్‌ చేసేందుకు ప్రయత్నించిన వరుడికి చేదు అనుభవం ఎదురైంది. ఓ కొత్త జంట ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. వధువు చైర్‌లో కూర్చోని ఉంది. వరుడు.. మాత్రం నిలబడి, వధువు ముందు ఫోజులు కొడుతూ స్టెప్పులు వేశాడు. అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లికొడుకు తన కాళ్లను వధువుపై నుంచి తిప్పి డ్యాన్స్ చేయాలనుకున్నాడు. కానీ అది పొరపాటున.. వధువు ముఖానికి తాకింది. ఈ దెబ్బకు వధువు ఒక్కసారిగా కిందపడిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..