Chilean Sink hole: విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా..! వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజనం..

ఉన్నట్టుండి మన ముందు భూమి కుంగిపోతే ఎలా ఉంటుంది? అదీ ఇంతా అంతా కాదు.. ఏదో ప్రళయం వస్తుందా అన్నట్టుగా చాలా పెద్ద బిలం ఏర్పడితే.. అమ్మో అనిపిస్తుంది కదా.. సరిగ్గా అలాంటి ఘటనే చిలీలో జరిగింది.

Chilean Sink hole: విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా..! వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజనం..

|

Updated on: Aug 17, 2022 | 4:55 PM


ఉన్నట్టుండి మన ముందు భూమి కుంగిపోతే ఎలా ఉంటుంది? అదీ ఇంతా అంతా కాదు.. ఏదో ప్రళయం వస్తుందా అన్నట్టుగా చాలా పెద్ద బిలం ఏర్పడితే.. అమ్మో అనిపిస్తుంది కదా.. సరిగ్గా అలాంటి ఘటనే చిలీలో జరిగింది. జూలై 30వ తేదీన చిలీలోని టియెరా అమరిల్లా నగరానికి సమీపంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి పెద్ద శబ్దం చేస్తూ కూరుకుపోయింది. ఏకంగా 104 అడుగుల వెడల్పు 656 అడుగుల లోతుతో అతి భారీ బిలం ఏర్పడింది. ఇది ఎంత పెద్దగా ఉందంటే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఇందులో సులభంగా ఇమిడిపోతుంది.. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఆర్క్‌ డి ట్రయాంఫ్‌ పూర్తిగా ఈ గొయ్యిలో పట్టేస్తుంది. ఈ మిస్టరీ గొయ్యిపై చిలీకి చెందిన నేషనల్‌ సర్వీస్‌ ఆఫ్‌ జియాలజీ అండ్‌ మైనింగ్‌ విభాగం అధికారులు స్పందిస్తూ.. ఈ బిలం ఏర్పడటానికి కారణాలను పరిశీలిస్తున్నామన్నారు.ఈ గొయ్యి ఏర్పడిన ప్రదేశానికి అత్యంత సమీపంలోని అల్కాపరోసా అండర్‌ గ్రౌండ్‌ గనులను కెనడాకు చెందిన కంపెనీ లుండిన్‌ మైనింగ్‌ ఎల్‌యూఎన్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గనిలోని పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ గనిలో 80శాతం వాటా కెనడా కంపెనీది కాగా.. మిగిలిన 20శాతం వాటా జపాన్‌కు చెందిన సుమిటోమో మెటల్‌ మైనింగ్‌కు చెందింది. ఇక్కడ అనుమతులకు మించి మైనింగ్‌ జరిగినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవని చిలీ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఈ గొయ్యి కారణంగా భూగర్భ గని.. భవిష్యత్తులో వరదల్లో చిక్కుకోవచ్చని అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?