Dog Viral Video: యజమాని అన్నం పెట్టలేదని.. ఇంటిని తగలబెట్టిన కుక్క.! కట్ చేస్తే..

అమెరికా మిస్సోరీలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పార్క్ విల్లేకి దగ్గర్లోనే ఉండే.. రిస్ లేక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ కుక్కకు ఆకలి వేసింది.

Dog Viral Video: యజమాని అన్నం పెట్టలేదని.. ఇంటిని తగలబెట్టిన కుక్క.! కట్ చేస్తే..

|

Updated on: Jun 23, 2022 | 9:39 AM


అమెరికా మిస్సోరీలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పార్క్ విల్లేకి దగ్గర్లోనే ఉండే.. రిస్ లేక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ కుక్కకు ఆకలి వేసింది. ఇంట్లో వాళ్లు ఏది పెట్టినా… కిచెన్ రూమ్ నుంచే ఆహారం తేవడాన్ని ఆ కుక్క చూసేది. అందువల్ల కిచెన్‌లో తినడానికి ఏమైనా ఉంటాయేమో అనుకొని అక్కడికి వెళ్లింది. స్టవ్‌ని కదిపింది. దాంతో… గ్యాస్ బర్నర్ ఆన్ అయి, ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కిచెన్‌ రూమ్‌లో ఏమీ దొరక్కపోవడంతో.. ఆ కుక్క అక్కడి నుంచి హాల్‌లోకి వెళ్లిపోయింది. గానీ… గ్యాస్ లీకవుతూ… ఇల్లంతా గ్యాస్ చేరింది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా కిచెన్‌లో మంటలు చెలరేగాయి. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత కన్సాస్ సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్, సదరన్ ప్లాట్టే ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ వారు వెళ్లి… ఇంట్లో మంటల్ని ఆర్పి… కుక్కను కాపాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..