Dog Viral: చోరీకి పాల్పడిన కుక్క.. కుక్క చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే.!

ఓ కుక్క దొంగతనంకు పాల్పడింది. అదేంటి కుక్క దొంగతనం చేయడం ఏంటని షాక్‌ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. ఓ పెంపుడు కుక్క దొంగతనం చేస్తూ.. ఇంటి యజమానికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది.

Dog Viral: చోరీకి పాల్పడిన కుక్క.. కుక్క చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే.!

|

Updated on: Apr 18, 2022 | 9:29 AM


ఓ కుక్క దొంగతనంకు పాల్పడింది. అదేంటి కుక్క దొంగతనం చేయడం ఏంటని షాక్‌ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. ఓ పెంపుడు కుక్క దొంగతనం చేస్తూ.. ఇంటి యజమానికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.శునకం చేసిన కొంటె పనిని.. దాని యజమాని రికార్డ్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వంటగదిలో ఆహారం తింటూ కుక్క ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆహారాన్ని దొంగిలించడానికి కుక్కు ఉపాయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్‌. తన రెండు కాళ్లతో కుర్చీని నెట్టుకుంటూ వంటగది వైపుకు తీసుకెళ్లింది కుక్క. అలా హాయిగా వంటగది దగ్గరకు కూర్చితో పాటు చేరుకుని, ఆ కూర్చి మీద ఎక్కి మరీ వంటగది బల్లా పై ఉన్న ఆహారంను తినింది. ఈ సన్నివేశాన్ని డాగీ యజమాని తన సెల్‌ఫోన్‌ రికార్డు చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్‌.. ఫన్నీ కామెంట్స్‌ చేశారు. ఈ కుక్కపై కేసు పెట్టి, 8నెలల జైలు శిక్ష విధించాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Follow us