ఫుడ్ ఆర్డర్లను యాక్టర్లు ఎలా తీసుకుంటారో.. వీడియో వైరల్‌

Phani CH

Phani CH | Edited By: Ravi Kiran

Updated on: Jan 25, 2023 | 10:21 AM

సెల‌బ్రిటీలు ఫుడ్ ఆర్డర్లను తీసుకోవడాన్ని అనుక‌రిస్తున్న వ్యక్తి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ క్లిప్‌ను ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయ‌గా ఇప్పటివ‌ర‌కూ ఏకంగా ప‌దిలక్షల‌కు పైగా వ్యూస్ వచ్చాయి.

సెల‌బ్రిటీలు ఫుడ్ ఆర్డర్లను తీసుకోవడాన్ని అనుక‌రిస్తున్న వ్యక్తి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ క్లిప్‌ను ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయ‌గా ఇప్పటివ‌ర‌కూ ఏకంగా ప‌దిలక్షల‌కు పైగా వ్యూస్ వచ్చాయి. కంటెంట్ క్రియేట‌ర్‌ జ‌గ్‌జ్యోత్ సింగ్‌, స్విగ్గీ సంయుక్తంగా ఈ క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాయి. ఈ క్లిప్‌లో వ‌రుణ్ ధావ‌న్‌, కార్తీక్ ఆర్య‌న్‌, జాన్ అబ్ర‌హం, ర‌ణ్‌వీర్ సింగ్‌, రంధ్వా వంటి సెల‌బ్రిటీలు త‌మ ఫుడ్ ఆర్డ‌ర్ల‌ను ఎలా స్వీక‌రిస్తార‌నేది జ‌గ్‌జ్యోత్ సింగ్ ప‌ర్ఫెక్ట్‌గా అనుక‌రించ‌డం ఆక‌ట్టుకుంటుంది. వ‌రుణ్ ట్రేడ్‌మార్క్ స్మైల్‌ను, కార్తీక్ ఆర్య‌న్ చేయి ఊపే స్టైల్‌ను జ‌గ్‌జ్యోత్ సింగ్ దించేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..

ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??

క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు

దీని పనే బాగుంది.. రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి !!

వైరల్‌ అవుతున్న .. ఓలా రెస్ట్‌ రూమ్స్‌ వీడియోలో నిజమెంత ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu