Heart attack: షటిల్ ఆడుతుండగానే పోయిన ప్రాణాలు.! వీడియో చుస్తే షాక్ అవుతారు..

క్షణకాలంలో అతని ప్రాణం పోయింది. అప్పటివరకు యాక్టివ్‌గా షటిల్‌ ఆడిన కిషోర్.. సడెన్‌గా కుప్పకూలిపోయాడు. అతనితో పాటు షటిల్ ఆడుతున్న వారు కంగారు పడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Anil kumar poka

|

Jun 26, 2022 | 9:13 PM


క్షణకాలంలో అతని ప్రాణం పోయింది. అప్పటివరకు యాక్టివ్‌గా షటిల్‌ ఆడిన కిషోర్.. సడెన్‌గా కుప్పకూలిపోయాడు. అతనితో పాటు షటిల్ ఆడుతున్న వారు కంగారు పడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కిషోర్‌ ప్రాణాలు పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన చిలకలూరిపేటలో జరిగింది. షటిల్ ఆడుతున్న కిషోర్ గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. ఆ నిమిషంలోనే అతని ప్రాణాలు పోయాయి. అతన్ని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండాపోయింది. కిషోర్‌ ఫ్రెండ్స్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu