Strange noises: వినాయక విగ్రహన్ని తయారు చేస్తుండగా వింత శబ్దాలు..! విగ్రహం కింద బుసలు కొడుతున్న రెండు భారీ సైజ్..

వినాయక చవితి వేడుకలకు యావత్ దేశం ముస్తాబైంది. ఈ క్రమంలోనే ప్రతీ చోటా గణేషుడ్ని ప్రతిష్టించి పూజలు చేసేందుకు ప్రజలందరూ సన్నద్ధం అవుతున్నారు.

Strange noises: వినాయక విగ్రహన్ని తయారు చేస్తుండగా వింత శబ్దాలు..! విగ్రహం కింద బుసలు కొడుతున్న రెండు భారీ సైజ్..

|

Updated on: Sep 04, 2022 | 9:26 AM

వినాయక చవితి వేడుకలకు యావత్ దేశం ముస్తాబైంది. ఈ క్రమంలోనే ప్రతీ చోటా గణేషుడ్ని ప్రతిష్టించి పూజలు చేసేందుకు ప్రజలందరూ సన్నద్ధం అవుతున్నారు. నవరాత్రులు సందర్భంగా వినాయకుడి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తుండగా.. వింత శబ్ధాలు వినిపించాయి. అక్కడున్న వ్యక్తులు విగ్రహం కింద నుంచి వస్తున్న శబ్దాలు రావడాన్ని గుర్తించారు. ఏమై ఉంటుందా అని చూడగా.. వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒడిశాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విగ్రహం కింద రెండు భారీ సైజ్ పాములు నక్కి ఉండటాన్ని గమనించారు. అందులో ఓ పాము బుసలు కొడుతూ.. కాటేయడానికి మీద మీదకు వస్తుండగా.. మరొకటి కూడా దడ పుట్టేంచేలా చుట్టూ ఉన్నవారిని భయపెట్టింది. వెంటనే స్థానికలు అప్రమత్తమై.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతడు స్పాట్‌కు చేరుకుని.. ఆ రెండు పాములను తగ్గేదేలే అన్నట్లుగా.. చాకచక్యంగా పట్టుకుని బంధించాడు. అనంతరం తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

 

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..