Viral Video: ఒంటి చేతితో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న వ్యక్తి !! వీడియో

సోషల్ మీడియాలో హల్ చల్ చేసే కొన్ని వీడియోలు నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని హృదయాన్ని కదిలించేవిగా స్ఫూర్తి నింపేవిగా ఉంటాయి.

సోషల్ మీడియాలో హల్ చల్ చేసే కొన్ని వీడియోలు నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని హృదయాన్ని కదిలించేవిగా స్ఫూర్తి నింపేవిగా ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి తనకు ఉన్న అవయవలోపాన్ని లెక్కచేయకుండా సొంతకాళ్ళమీద నిలబడ్డాడు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ.. ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో ని చూసి.. అతని ఆత్మవిశ్వాసం, కృషిని చూసి ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ్‌పూర్ నగరంలో ఇతని రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఆహార ప్రియులు క్యూ కడుతున్నారు. ఎడమ చేయి లేని స్ట్రీట్ ఫుడ్ విక్రేత తన వృత్తి నైపుణ్యంతో స్టాల్ దగ్గర విన్యాసాలు చేస్తున్నాడు. సింధీ స్టైల్‌లో ఫేమస్ డిష్ మసాలేదార్ చోలేను అమ్ముతాడు. తన వికలాంగ చేతిపై ప్లేట్‌లను ఉంచి ఆహారాన్ని అందిస్తాడు…

మరిన్ని ఇక్కడ చూడండి:

ఆకాశంలో రెండు హాట్‌ఎయిర్‌ బెలూన్ల మధ్య ఎలాంటి సహాయం లేకుండా నడిచిన వ్యక్తి !! వీడియో

ఆమె అన్నింటికీ అర్హురాలే.. ఇండో-అమెరికన్ సీఈఓను ప్రశంసించిన ఆనంద్‌ మహింద్రా.. వీడియో

ప్రవర్తనలో తేడా !! 18 మందిని క‌రిచిన ఉడుత‌ !! చివ‌రికి ఏం జరిగిందంటే ?? వీడియో

న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ !! మార్కెట్‌లోకి గుడ్డు గోల్‌గప్పా !! వీడియో

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గున్న ఏనుగుల ఫైట్‌ !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu