Viral: బైక్ కంపెనీ ఓనర్ చూస్తే ఉరేసుకోవడం ఖాయం !!

అమ్మో.. ఇప్పుడు నేను సూపియ్యవొయ్యే వీడియో కారు కొనుక్కుందాం అనే ఆలోచన ఉన్నవాళ్లయితే సూడకుర్రి. ఒగాళ మీరు సూశి మేము కారు కొనుక్కోము అని ఆలోచన మార్చుకుంటే మా తప్పైతే కాదు ముందుగాల్నే చెప్తున్నం.

Viral: బైక్ కంపెనీ ఓనర్ చూస్తే ఉరేసుకోవడం ఖాయం !!

| Edited By: Ravi Kiran

Updated on: Jun 23, 2022 | 7:00 AM

అమ్మో.. ఇప్పుడు నేను సూపియ్యవొయ్యే వీడియో కారు కొనుక్కుందాం అనే ఆలోచన ఉన్నవాళ్లయితే సూడకుర్రి. ఒగాళ మీరు సూశి మేము కారు కొనుక్కోము అని ఆలోచన మార్చుకుంటే మా తప్పైతే కాదు ముందుగాల్నే చెప్తున్నం. ఈ ఒక్క వీడియోతోటి ఆటోమొబైల్‌ రంగమే ఆగమాగమైతదంటే నమ్ముతర. నమ్మకపోతే సూడుర్ర.. ఒకటి, రెండు.. బండినడ్పెటాయ్న మూడు. హ్యాండు బ్యాగేస్కున్నామె నాల్గు. ఆమె మీద ఓ బుడ్డది ఐదు. ఆమెన్కాల్నే ఇంకో పెద్దామె ఆరు. ఆమె మీద ఇంకో బుడ్డది ఏడు. ఒక్క బండి మీద ఏడ్గురెక్కిర్రు. ఇది బండా, లేదంటే ఎన్కటి పుష్పక ఇమానామ. ఓ శిన్నపాటి కార్ల గుడ ఏడుగురు పట్టరు కద.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: కలిసొచ్చిన అదృష్టం.. బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం.. 24 ఏళ్ళకి వచ్చిన టీచర్ జాబ్

నడిరోడ్డుపై చేపలు స్విమ్మింగ్‌ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన

నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్‌ అమ్ముకుంటూ !!

కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??

Follow us