Cow Seemantam Video: గోవుకు ఘనంగా సీమంతం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లెలో గోమాతకు ఘనంగా సీమంతం జరిపించారు. గర్భిణి స్త్రీకి ఏవిధంగా సంప్రదాయబద్దంగా సీమంత జరిపిస్తారో

Cow Seemantam Video: గోవుకు ఘనంగా సీమంతం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

|

Updated on: Jul 20, 2022 | 6:35 PM


శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లెలో గోమాతకు ఘనంగా సీమంతం జరిపించారు. గర్భిణి స్త్రీకి ఏవిధంగా సంప్రదాయబద్దంగా సీమంత జరిపిస్తారో అదేవిధంగా గోమాతకు ముత్తైదువులందరూ ఒకచోట పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, రకరకాల పిండివంటలతో సీమంతం జరిపించి గోమాతకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకను చూసూందుకు గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద కమ్మవారిపల్లి చెందిన రామచంద్ర, లింగమ్మ దంపతులకు గోవులంటే ఎనలేని మమకారం. వాటి ఆలనా పాలనా చూసుకుంటూ సంతోషపడుతుంటారు. చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న ఆవు గర్భం దాల్చడంతో ఇంటి బిడ్డ వలె సీమంతం చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పిండి వంటలు చేయించి ముత్తైదువులందరినీ పిలిపించారు. గోమాతకు పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో అలంకరించి హైందవ సాంప్రదాయం ప్రకారం వేడుక నిర్వహించారు. గోవు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మాలో ఒకటి గా కలిసిపోయింది అని, గోవు గర్భం దాల్చినప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నామని ఆ దంపతులు తెలిపారు. ఇప్పుడు ఇలా సీమంతం జరిపించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Follow us
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??