ఛి..ఛి.. టాయ్‌లెట్‌లో స‌మోసాలు తయారుచేస్తున్నారు !!

ఆ మధ్య ఒక పానీపూరీ వ్యాపారి పానీపూరీకి ఉపయోగించే నీటిలో యూరిన్‌ పోయడం చూసి జనాలు భగ్గుమన్నారు. సరిగ్గా అలాంటి సంఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

Phani CH

|

May 05, 2022 | 9:58 AM

ఆ మధ్య ఒక పానీపూరీ వ్యాపారి పానీపూరీకి ఉపయోగించే నీటిలో యూరిన్‌ పోయడం చూసి జనాలు భగ్గుమన్నారు. సరిగ్గా అలాంటి సంఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ చిన్న ఛేంజ్‌.. ఇది స్ట్రీట్‌ వ్యాపారి పని కాదు.. ఏకంగా హోటల్‌లోనే ఈ దారుణం జరుగుతోంది. ఆ హోట‌ళ్లోని టాయిలెట్‌లో 30 ఏళ్లుగా స‌మోసాలు త‌యారు చేస్తున్నారట. ఒక్క స‌మోసాలేకాదు ఇత‌ర స్నాక్స్‌కూడా అక్కడే వండివారుస్తారట. పైగా వాటి తయారీకి ఉపయోగించే ప‌దార్థాల‌న్నీ గ‌డువు ముగిసిన‌వేనట. వీటికి తోడు వండిన ప‌దార్థాల‌పై కీట‌కాలు, ఎలుక‌లు తిరుగుతూ ఉంటాయట. ఆ హోట‌ల్‌పై రైడింగ్‌కి వెళ్లిన అధికారుల‌కు అక్కడి సీన్‌ చూసి దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన సౌదీ అరేబియాలో జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??

Viral: ఆర్డర్‌ పెట్టకుండానే ఇంటికి పార్శిల్‌.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్

Beast OTT: ‘బీస్ట్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??

Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu