Pallas Cats: ఎవరెస్టుపై అరుదైన జంతువు..! తొలిసారి కనిపించిన పల్లాస్‌ క్యాట్స్‌.. వీడియో అదుర్స్.

ఎవరెస్ట్‌ శిఖరంపై అత్యంత అరుదైన అడవిజాతి పిల్లి దర్శనమచ్చింది. జంతు శాస్త్రవేత్తలు తాజాగా ఈ అరుదైన జీవిని ఎవరెస్ట్‌ శిఖరంపై కనుగొన్నారు. పల్లాస్‌ క్యాట్స్‌గా పిలిచే

Pallas Cats: ఎవరెస్టుపై అరుదైన జంతువు..! తొలిసారి కనిపించిన పల్లాస్‌ క్యాట్స్‌.. వీడియో అదుర్స్.

|

Updated on: Feb 03, 2023 | 8:45 AM

ఎవరెస్ట్‌ శిఖరంపై అత్యంత అరుదైన అడవిజాతి పిల్లి దర్శనమచ్చింది. జంతు శాస్త్రవేత్తలు తాజాగా ఈ అరుదైన జీవిని ఎవరెస్ట్‌ శిఖరంపై కనుగొన్నారు. పల్లాస్‌ క్యాట్స్‌గా పిలిచే ఈ అడవి పిల్లులు ఇలా ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు..! సాధారణంగా గ్రామాల్లో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి. పల్లాస్‌ క్యాట్స్‌ కూడా అడవి పిల్లులే అయినా ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని మనూల్‌లు అని కూడా పిలుస్తారు. ఈ పిల్లులను 1776లో మొదటిసారి బైకాల్‌ సరస్సు పరిసర ప్రాంతంలో పీటర్‌ సైమన్‌ పల్లాస్‌ అనే జంతుశాస్త్రవేత్త గుర్తించారు. అందుకే వీటికి పల్లాస్‌ క్యాట్స్ అనే పేరు వచ్చింది. పల్లాస్‌ క్యాట్స్‌ ఆయా పరిసరాలను బట్టి గ్రే, బూడిద, ఎరుపు రంగుల్లో ఉంటాయి. తలకు ఇరువైపుల గుండ్రంగా చిన్ని చిన్ని చెవులతో, 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవైన తోక కలిగి ఉంటాయి. వీటి కాళ్లు కూడా చాలా పొట్టిగా ఉంటాయి. వీటి శరీరంపై పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. అయితే, వీటి వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు రెండింతలు ఎక్కువ పొడవుతో ఉంటాయి. ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాల్లో నివసిస్తాయి కనుక.. చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి. ఇవి ఎక్కువగా హిమాలయాలు, టిబెట్‌ పీఠభూమి, ఇరానియన్‌ పీఠభూమి, దక్షిణ సైబీరియన్‌ కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow us
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు