Viral video: సర్వే కోసమని చెప్పి, అంగన్వాడీ ఆయాపై లైంగిక దాడికి యత్నం కామాంధుడి పట్టుకుని..(వీడియో)
ఎన్ని చట్టాలు వచ్చినా .. శిక్షలు పడుతున్నా కామపిశాచుల దాహం తీరడం లేదు. మహిళలు, వృద్ధులు, ముక్కుపచ్చలారని చిన్నారుల్ని కూడా వారు వదలడం లేదు. యజమానులైతే..
ఎన్ని చట్టాలు వచ్చినా .. శిక్షలు పడుతున్నా కామపిశాచుల దాహం తీరడం లేదు. మహిళలు, వృద్ధులు, ముక్కుపచ్చలారని చిన్నారుల్ని కూడా వారు వదలడం లేదు. యజమానులైతే తమ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన మైనర్ బాలికలను చెరబడుతున్నారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం రాళ్లపల్లిలో సర్వే కోసం వచ్చామని చెప్పి అంగన్వాడీ ఆయాపై లైంగిక దాడికి ఓ వ్యక్తి యత్నించడం కలకలం రేపుతోంది. సర్వే కోసం వచ్చినట్లు చెప్పి అంగన్వాడి కేంద్రంలోకి వెళ్లాడో వ్యక్తి. అంగన్వాడి కేంద్రంలో పరిశీలిస్తున్నట్లుగా తిరుగుతూ ఆయా చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ కేకలు వేయటంతో అక్కడకు వచ్చిన స్థానికులు కామాంధుడి పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యాడా వ్యక్తి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..