Peacock Dance: పురివిప్పి నాట్యమాడుతున్న నెమలి.. మనసును దోచే దృశ్యం..! చూస్తూ మైమరిచిపోతారు..

నెమలి నృత్యం గురించి వినని వారు బహు అరుదు. నెమలి నాట్యం చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో నెమలి పురి విప్పి నృత్యం చేస్తుందని.. అందరికి తెలుసు.. అయితే

Peacock Dance: పురివిప్పి నాట్యమాడుతున్న నెమలి.. మనసును దోచే దృశ్యం..! చూస్తూ మైమరిచిపోతారు..

|

Updated on: Jul 18, 2022 | 9:50 AM


నెమలి నృత్యం గురించి వినని వారు బహు అరుదు. నెమలి నాట్యం చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో నెమలి పురి విప్పి నృత్యం చేస్తుందని.. అందరికి తెలుసు.. అయితే ఈ దృశ్యం చాలా అరుదు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో వైరల్ అవుతోంది. నెమలి తన అందమైన ఈకలను పురువిప్పి నృత్యం చేస్తుంది. ఓ పార్క్‌లో నెమలి పురువిప్పి డ్యాన్స్‌ చేసింది. పార్క్‌లో అందరి ముందు.. మయూరం నాట్యం చేసింది. ఈ అందమైన దృశ్యాన్ని స్థానికులు కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో మరింత హల్‌చల్‌ చేస్తోంది. ఈ
ఇక ఈ సీన్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్స్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Follow us