Lovers temple: ప్రేమజంటలకు ఆశ్రయం.. పోలీసులు అడుగుపెట్టలేని ప్రేమలయం.. వీడియో వైరల్

సాధారణంగా భారతదేశంలో ప్రేమ వివాహాలను ఓ పట్టాన అంగీకరించరు. అందుకే ప్రేమికులు తమ పెద్దవారిని ఒప్పించలేక, వారి ప్రేమను చంపుకోలేక ఇంటినుంచి పారిపోయి ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటుంటారు. అయితే

Lovers temple: ప్రేమజంటలకు ఆశ్రయం.. పోలీసులు అడుగుపెట్టలేని ప్రేమలయం.. వీడియో వైరల్

|

Updated on: Jun 29, 2022 | 8:50 PM

సాధారణంగా భారతదేశంలో ప్రేమ వివాహాలను ఓ పట్టాన అంగీకరించరు. అందుకే ప్రేమికులు తమ పెద్దవారిని ఒప్పించలేక, వారి ప్రేమను చంపుకోలేక ఇంటినుంచి పారిపోయి ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రేమ వివాహాలకు సంబంధించి పరువు హత్యలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రేమికులు ఇదివరకటిలా త్వరపడి పారిపోడానికి వెనుకాడుతున్నారు. అయితే ఇలాంటి ప్రేమ జంటలకు సురక్షితమైన ప్రదేశం ఒకటి భారతదేశంలోనే ఉంది. అదెక్కడో.. ఏమిటో చూద్దాం.హిమాచల్ ప్రదేశ్‌లోని కులు షాంఘర్ గ్రామంలో నిర్మించిన షాంగ్‌చుల్ మహాదేవ్ ఆలయం ప్రేమికులకు ఆశ్రయంగా మారింది. ఇక్కడ ఇంటి నుండి పారిపోయే ప్రేమికులు ఆశ్రయం పొందుతారు. ఇది పరమశివుడి ఆలయం. ఈ ఆలయం దాదాపు 128 బిఘాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. కులు లోయలో ఉన్న ఈ ఆలయం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయం ప్రేమికులకు ఒక వరంలాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇళ్ల నుండి పారిపోయిన తర్వాత ఇక్కడకు వచ్చే ప్రేమికులను శివుడు రక్షిస్తాడని నమ్ముతారు. ఇక్కడి ప్రజలు ప్రేమ జంటలను తమ అతిథిలుగా భావించి స్వాగతిస్తారు.. వారికి రక్షణ కల్పిస్తారు. ఆ విశ్వాసంతోనే ఇప్పటికీ అనేమంది ప్రేమికులు ఇక్కడ రక్షణ పొందుతున్నారు. ఇక్కడ శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు ఈ గ్రామంలోకి పోలీసుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు. అయితే ఈ ఆలయానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని అందరూ ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు ప్రేమికుల ఇరు కుటుంబాలు రాజీపడే వరకు పెళ్లయిన ప్రేమికులు ఇక్కడే ఉండొచ్చు. విషయం తేల్చకుండా వారిని ఇక్కడి నుంచి ఎవరూ పంపించరు. పురాణాల ప్రకారం పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడే ఉన్నారని చెబుతారు. ఈ సమయంలో కౌరవులు వారిని అనుసరించి ఇక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో షంగ్చుల్ మహాదేవ్ కౌరవుల నుండి పాండవులను రక్షించినట్లు చెబుతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Follow us
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..