Dumas Beach: రాత్రిపూట ఆ బీచ్‌కు వెళ్లాలంటే వెయ్యి టన్నుల ధైర్యం ఉండాలి..! ఎందుకో తెలిస్తే షాకే..

అదో సముద్ర తీరం.. ఉన్నది మన ఇండియాలోనే! పేరు డ్యూమస్‌ బీచ్‌. గుజరాత్‌లోని సూరత్‌కు జస్ట్‌ 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ బీచ్‌. అన్ని బీచుల్లా ఉండదిది! చూట్టానికి కాస్త భయం పుట్టిస్తుంది.. ఇక్కడ ఆత్మలు సంచరిస్తాయని, రాత్రిళ్లు బీచ్‌లో సంచరించే వారికి హాని తలపెడతాయని చెప్పుకుంటుంటారు.

Dumas Beach: రాత్రిపూట ఆ బీచ్‌కు వెళ్లాలంటే వెయ్యి టన్నుల ధైర్యం ఉండాలి..! ఎందుకో తెలిస్తే షాకే..

|

Updated on: May 25, 2022 | 9:40 AM


అదో సముద్ర తీరం.. ఉన్నది మన ఇండియాలోనే! పేరు డ్యూమస్‌ బీచ్‌. గుజరాత్‌లోని సూరత్‌కు జస్ట్‌ 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ బీచ్‌. అన్ని బీచుల్లా ఉండదిది! చూట్టానికి కాస్త భయం పుట్టిస్తుంది.. ఇక్కడ ఆత్మలు సంచరిస్తాయని, రాత్రిళ్లు బీచ్‌లో సంచరించే వారికి హాని తలపెడతాయని చెప్పుకుంటుంటారు. నిజమెంతో తెలియదు కానీ సంధ్య చీకట్లు ముసరకమునుపే బీచ్‌ నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడికి రావడానికి జనం జంకుతారు. తెలియని వాళ్లు ఎవరైనా అటు వెళ్దామనుకున్నా స్థానికులు అడ్డుపడతారు. వెళితే ప్రమాదం అంటూ హెచ్చరిస్తారు.ఆత్మలు తిరుగాడుతున్నాయో లేదో తెలియదు కానీ ఆ బీచ్‌ మాత్రం కాసింత భయానకంగానే ఉంటుంది. చిమ్మ చీకటిలాంటి నల్లటి సముద్రపు ఇసుక. వింతశబ్దాలు చేసే గాలులు. చెవిలో ఎవరో ఏదో చెబుతున్నట్టు అస్పష్టమైన మాటలు. దూరంగా వినిపించే వికృతపు నవ్వు. కుక్కల ఏడుపులు. చీకటిపడిన వేళ ఎవరైనా ఒంటరిగా అక్కడకు వెళితే మాత్రం భయంతో బిగదీసుకుపోవడం ఖాయం. వేలాది ఆత్మలు ఇక్కడ సంచరిస్తున్నాయన్నది స్థానికుల గట్టి నమ్మకం.

దయ్యాల్లేవు.. ఆత్మల్లేవు.. అంతా ఉత్తిదే అని అనేవాళ్లూ ఉన్నారు.. ఆత్మలు లేవని నిరూపించడానికే రాత్రంతా బీచ్‌లో బస చేసి వచ్చారు. ఆత్మలున్నాయని చెబుతున్నదాంట్లో నిజం లేదని చెబుతున్నారు. స్థానికులు చెబుతున్నట్టు డ్యూమస్‌ బీచ్‌ అంత భయానకంగా ఏమీ ఉండదని అంటున్నారు. ఏదో ప్రయోజనం కోసం కొందరు ఈ దుష్ర్పచారాన్ని మొదలు పెట్టారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. దయ్యాల బీచ్‌ అనేసరికి టూరిస్టులు పెరిగిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు