పార్సిల్ తెరిచిన కస్టమర్ షాక్..!రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిస్తే..బిస్కెట్ ప్యాకెట్ :Online Shopping Cheating Video.

Online Shopping Cheating: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ షాపింగ్ విరివిగా పెరిగిపోయాయి. ప్రతిదీ ఇంట్లో నుంచే ఆర్డర్‌ చేసి తెప్పించుకోవల్సి వస్తుంది ఇదే క్రమంలో అర్డర్ ఇచ్చిన వస్తువులు ఒక‌దానికి బ‌దులు మ‌రొక‌టి రావ‌టం సాధార‌ణంగా మారిపోయాయి.


కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ షాపింగ్ విరివిగా పెరిగిపోయాయి. ప్రతిదీ ఇంట్లో నుంచే ఆర్డర్‌ చేసి తెప్పించుకోవల్సి వస్తుంది ఇదే క్రమంలో అర్డర్ ఇచ్చిన వస్తువులు ఒక‌దానికి బ‌దులు మ‌రొక‌టి రావ‌టం సాధార‌ణంగా మారిపోయాయి. తాజా ఓ వ్యక్తి తన పిల్లాడి కోసం పిల్లల కోసం అమెజాన్ ఈ కామర్స్ ద్వారా రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిచ్చాడా వ్యక్తి. ఆ తర్వాత తనకు వచ్చిన డెలివరీ చూసి షాకయ్యాడు. వచ్చిన పార్సిల్ విప్పి చూడగ, దానిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి భగవాన్ నగర్ ఆశ్రమ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ బురాగోహైన్ అనే వ్యక్తికి ఎదురైందీ అనుభవం. దీన్ని అతను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో తెగ వైరలవుతోందీ పోస్ట్.

మరిన్ని ఇక్కడ చూడండి: Tiger Viral Video : పెద్దపులితో ఆటలు…మెడకు తాడుతో, తోకలాగుతూ ఇలా..వైరల్ అవుతున్న వీడియో.

నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్ ఆవేదన..:

విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.

Rakul Preet Singh : క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా..?ఫైర్ అవుతున్న రకుల్ ప్రీత్.

Click on your DTH Provider to Add TV9 Telugu