Pan in Flight: ఫ్లైట్‌లో పాన్‌మసాలా తిన్నాడు..కిటికీలోంచి ఉమ్మేశాడు..ఎవరా ఘనుడు..? వైరల్‌..

పుర్రెకో బుద్ధి అన్న‌ట్టు కొంద‌రు చేసే ప‌నులు చిరాకు తెప్పిస్తాయి. వైరల్‌గా మారిన ఈ ఫోటో ఓ ఫ్లైట్‌ విండో దగ్గర సీన్‌. ఎవరో మహానుభావులు...మంచి పాన్‌ మసాల తినేసి..ఫ్లైట్‌ విండో నుండి కిందకు ఉమ్మేసినట్టుగా ఉంది.

Pan in Flight: ఫ్లైట్‌లో పాన్‌మసాలా తిన్నాడు..కిటికీలోంచి ఉమ్మేశాడు..ఎవరా ఘనుడు..? వైరల్‌..

|

Updated on: Jun 02, 2022 | 9:16 AM


పుర్రెకో బుద్ధి అన్న‌ట్టు కొంద‌రు చేసే ప‌నులు చిరాకు తెప్పిస్తాయి. వైరల్‌గా మారిన ఈ ఫోటో ఓ ఫ్లైట్‌ విండో దగ్గర సీన్‌. ఎవరో మహానుభావులు…మంచి పాన్‌ మసాల తినేసి..ఫ్లైట్‌ విండో నుండి కిందకు ఉమ్మేసినట్టుగా ఉంది. పాన్‌ నమిలి తుప్క్‌మని ఉమ్మేసినప్పుడు ఎలాంటి మరకలు పడతాయో..అచ్చం అలాగే ఉంది. ఈ ఫోటోను మే 25న ఐఏఎస్‌ ఆఫీసర్ అవనీష్ శరణ్ షేర్ చేశారు. దీనికి ఎలా స్పందిస్తారో మీకే వదిలేస్తున్నాను అంటూ కాప్షన్‌ ఇచ్చారు. ఇక దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఫోటోకు నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఇది క్షమించలేని పని అంటూ ఒక ట్విట్టర్‌ యూజర్‌ కామెంట్‌ చేయగా, విమానంలో పాన్ ఉమ్మివేసిన వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంది. అతన్ని పట్టుకుని సరైన శిక్ష విధించాలంటూ మరో యూజర్‌ కామెంట్ చేశారు. కఠిన చర్యలతో పాటు, జరిమానా కూడా విధించాలని, అతన్ని కనీసం మూడు రోజులైన జైల్లో పెట్టాలని మరికొందరు మండిపడుతున్నారు. ఇకపోతే, మరికొందరు నెటిజన్లు పాన్‌ మసాల ప్రమోషన్‌ కోసం యాక్టింగ్‌ చేసిన పలువురు హీరోలే ఇలా చేసి ఉంటారంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..