Bird singing: ఆపకుండా అద్బుతంగా పాడుతున్న చిన్ని పక్షి.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ లిటిల్ హమ్మింగ్ బర్ద్ కు సంబంధించిన ఓ వీడియో సందడి చేస్తోంది.

Bird singing: ఆపకుండా అద్బుతంగా పాడుతున్న చిన్ని పక్షి.. వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: May 10, 2022 | 9:56 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ లిటిల్ హమ్మింగ్ బర్ద్ కు సంబంధించిన ఓ వీడియో సందడి చేస్తోంది. ఈ వీడియోలో జెఫిర్‌ అనే హమ్మింగ్ బర్ద్ తన యజమాని భుజంపై కూర్చుని హ్యాపీగా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీలోని సాంగ్ ను హమ్ చేస్తోంది. ఈ పక్షి ని 2018 లో ఓ ప్రమాదం నుంచి కాపాడి, అప్పట్నుంచి ఆమే పెంచుకుంటోంది. ఇద్దరూ కలిసి చాలా సరదాగా గడుపుతారు. అంతేకాదు జెఫిర్, తాను కలిసి ఉన్న వీడియోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లో పోస్ట్ చేస్తుంది ఆ పక్షి యజమాని. తాజాగా హమ్మింగ్ బర్ద్ హమ్ చేస్తున్న ఈ సాంగ్ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ పక్షి ఇంగ్లీష్‌ బ్లాక్ బస్టర్ సిరీస్‌ హ్యారీ పోటర్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను కొన్ని సెకెండ్ల పాటు ఆపకుండా గొంతెత్తి వీనుల విందుగా ఆలపిస్తోంది. అది చూసిన సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాట పాడిన బర్డ్ చిన్ని గొంతుపై నెటిజన్లు ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు.ఈ వీడియోను 20 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. లక్షల్లో లైక్‌ చేస్తూ పక్షిని అభినందిస్తున్నారు. ఈ పక్షి తన గానంతో గాత్రంతో 10కి 15 మార్కులను సొంతం చేసుకుందని ఒకరు కామెంట్ చేస్తే.. ఇలా ఆపకుండా ఏక బిగిన చిన్న పక్షి పాడడం గొప్ప అంటూ మరికొందరు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!