Viral Video: సింహం పిల్లతో బబూన్ ఆటలు..!! ఫిదా అవుతున్న నెటిజన్లు… వైరల్ అవుతున్న వీడియో…
అడవికి రాజు సింహం అని మనందరికీ తెలిసిందే. మృగరాజు ఎదురైతే.. మిగతా జంతువులు భయంతో పరుగులు పెట్టాల్సిందే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.! ఓ బబూన్ ఎంతో సరదాగా సింహం పిల్లతో ఆటలాడుకుంటూ కనిపిస్తుంది