సముద్రపు అలలపై హాయిగా ఆడుకుంటున్న కింగ్‌కోబ్రా !! దానికి దొరికారో ఖతమే !! వీడియో

పాముల రారాజు'కింగ్ కోబ్రా'ను చూస్తే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీస్తారు. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 99 శాతం బతికే అవకాశం లేదని పెద్దలు అంటుంటారు.

పాముల రారాజు’కింగ్ కోబ్రా’ను చూస్తే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీస్తారు. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 99 శాతం బతికే అవకాశం లేదని పెద్దలు అంటుంటారు. అలాంటి కింగ్ కోబ్రా ఓ బీచ్‌లోని అలలపై హాయిగా ఆడుకుంటున్న వీడియో ఒకటి నెటింట్లో హల్‌చల్‌ చేస్తోంది. సముద్రపు అలల వైపు ఆ పాము కదులుతున్నట్లు కనిపిస్తుంది, అయితే అలలు దాన్ని వెనక్కి నెట్టాయి. కానీ, ఎంతైనా కింగ్‌ కోబ్రా కదమరీ… వెనక్కి వెళ్లే బదులు మరింత ధైర్యంతో అలల వైపు కదలడం ప్రారంభించింది.. అయితే, ఈ అందమైన వీడియోను అక్కడే ఉన్న కొందరు పర్యాటకులు తమ కెమెరాలో బంధించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఇవి పాత టైర్లు కావు !! బంగారం !!ఎక్కడో తెలుసా ?? వీడియో

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో

Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్‌ భార్యగా మంచు లక్ష్మీ.. వీడియో

గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో

Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu