వారెవ్వా ఏం దోస్తానీ !! కుక్కపిల్లకు కోడి హెల్ప్ !! నెట్టింట వీడియో వైరల్
ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా కుక్క, కోడి స్నేహానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. చూస్తున్నారుగా, ఇక్కడ ఓ కుక్కపిల్ల ఆకలి తీర్చడం కోసం కోడి నిచ్చెనగా మారింది. బల్ల మీదున్న ఆహారాన్ని అందుకోవడం కోసం కుక్కకు హెల్ప్ చేసింది. బల్లపై కట్ చేసి పెట్టిన ఆహారాన్ని తినడానికి కుక్కపిల్ల కోడి పై నిల్చుంది. ఇందుకు కోడి కూడా కదలకుండా అలాగే ఉండి.. కుక్క పిల్ల ఆ ఆహారాన్ని తినడానికి హెల్ప్ చేస్తుంది.
Also Watch:
ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.. అయితే జాగ్రత్త !!
Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్
KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్ క్రేజ్
KGF Chapter 2: రాఖీ భాయ్ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు
KGF Chapter 2: ఆ సీన్లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!