గాఢ నిద్రలో ఉన్న కుక్కను లేపిన తాబేలు !! చివరకు ఊహించని షాక్ !!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని క్యూట్‌గా.. మరికొన్ని క్రూరంగా ఉంటాయి. తాజాగా.. ఓ కుక్క..

Phani CH

|

May 17, 2022 | 9:59 AM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని క్యూట్‌గా.. మరికొన్ని క్రూరంగా ఉంటాయి. తాజాగా.. ఓ కుక్క.. తాబేలుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా క్రూరంగా కనిపించే కుక్క.. ఓ చిన్న తాబేలుకు స్నేహితుడు కాగలదా? బహుశా ఈ ప్రశ్న మదిలో వస్తే.. కాలేదు అనే సమాధానం వెంటనే వస్తుంది. కానీ ఇక్కడ.. ఊహకి అందని విధంగా కుక్క.. తాబేలు ఒక దగ్గరే కనిపించాయి. కుక్కపిల్ల-తాబేలు స్నేహానికి సంబంధించిన సన్నివేశం మీ అభిప్రాయాన్ని మార్చవచ్చు. ఎందుకంటే.. వాటి హావభావాలను చూస్తుంటే ఇవి రెండూ ఫ్రెండ్స్‌గా కనిపిస్తున్నాయి. కుక్క-తాబేలుకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందులో అలసిపోయిన నిద్రపోతున్న (కుక్క) స్నేహితుడిని తాబేలు.. పదేపదే తట్టి లేపుతోంది. ఈ క్రమంలో కుక్క చేసిన పనితో (Social Media) నెటిజన్లు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారిన ప్రభాస్‌ ఫోకస్ !! ఆయన టార్గెట్‌ అంతా ఆ డైరెక్టర్‌ పైనే !!

ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్‌ చేసిన మందుబాబులు

Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్‌ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు

హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..

RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్‌ అప్లై !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu