Chiken bumper offer: చికెన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. రూ.155 లకే కిలో చికెన్‌.. ఎక్కడంటే..

వ్యాపారులు తమ బిజినెస్‌ పెంచుకోడానికి రకరకాల మార్గాలు అవలంభిస్తారు. పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తారు. తాజాగా ఓ చికెన్‌ వ్యాపారి తన వ్యాపారం పెంచుకునే క్రమంలో భారీ ఆఫర్‌ ప్రకటించాడు.

Chiken bumper offer: చికెన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. రూ.155 లకే కిలో చికెన్‌.. ఎక్కడంటే..

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:54 AM


వ్యాపారులు తమ బిజినెస్‌ పెంచుకోడానికి రకరకాల మార్గాలు అవలంభిస్తారు. పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తారు. తాజాగా ఓ చికెన్‌ వ్యాపారి తన వ్యాపారం పెంచుకునే క్రమంలో భారీ ఆఫర్‌ ప్రకటించాడు. దాంతో చికెన్‌ ప్రియులంతా అతని షాపుముందు బారులు తీరారు. వివరాల్లోకి వెళ్తే…సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కనకదుర్గ చికెన్ సెంటర్ అనే షాపుముందు ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డుపైన 155 రూపాయలకే కిలో చికెన్ అని రాసి ఉంది. అంతేకాకుండా మాంసం ప్రియులను ఆకట్టుకునేందుకు రారమ్మని పిలుస్తూ మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. అసలే ఆదివారం..చికెన్‌ ప్రియులు ఊరికే ఉంటారా.. వెంటనే ఆ షాపు ముందు భారీగా క్యూకట్టారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ రేట్ 280 నుండి 300 రూపాయలు పలుకుతోంది. మరి ఇతను మాత్రం ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నాడు అనేది ప్రశ్నగా మిగిలింది. కొందరు మాత్రం వ్యాపారం పెంచుకోడానికే అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..