Funny Dance Video: రెహమాన్‌ పాట..జికా ఆట.. అదిరిందిగా…! ఫ్రెంచ్‌ డాన్సర్‌ వైరల్‌ వీడియో

ఇటీవల భారతీయ చలనచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. భారతీయ సంగీతానికి పాశ్చాత్య దేశీయులు సైతం ఫిదా అవతున్నారు. భార‌తీయ చిత్రాల్లోని పాటలపై విదేశీయులు స్టెప్పులేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

Funny Dance Video: రెహమాన్‌ పాట..జికా ఆట.. అదిరిందిగా...! ఫ్రెంచ్‌ డాన్సర్‌  వైరల్‌ వీడియో

|

Updated on: Apr 27, 2022 | 9:01 AM


ఇటీవల భారతీయ చలనచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. భారతీయ సంగీతానికి పాశ్చాత్య దేశీయులు సైతం ఫిదా అవతున్నారు. భార‌తీయ చిత్రాల్లోని పాటలపై విదేశీయులు స్టెప్పులేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇన్‌స్టా రీల్స్‌లో మ‌న పాట‌లపై దుమ్మురేపుతున్నారు. బెంగాల్ పాట క‌చ్చాబాదాంతోపాటు అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ పుష్పలోని శ్రీవ‌ల్లి పాట‌పై పెద్ద పెద్ద సెల‌బ్రిటీలు కూడా స్టెప్పులేశారు. కాగా, ఓ ఫ్రెంచ్ డ్యాన్సర్ ఏఆర్ రెహ‌మాన్ స్వర‌ప‌రిచిన సాంగ్‌పై క్లాసిక‌ల్ డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.ఫ్రెంచ్ డ్యాన్సర్ జికా ఇన్‌స్టాలో చాలా పాపుల‌ర్‌. మంచి మంచి లొకేష‌న్స్‌లో డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాలో షేర్‌చేస్తుంటాడు. తాజాగా, ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన త‌మిళ సినిమాలోని ‘స్నేహితా స్నేహితా’ పాట‌కు భ‌ర‌త‌నాట్యం చేస్తూ క్లాసిక్ ప్రద‌ర్శన ఇచ్చాడు. ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో చ‌క్కర్లు కొడుతోంది. అత‌డి ఇండియన్ ఫాలోవ‌ర్స్ ఈ ప్రద‌ర్శన‌కు ఫిదా అయిపోయారు. ‘ల‌వ్ యూ’ జికా అంటూ కామెంట్లతో హోరెత్తించారు. అంతేకాదు.. ఆ మధ్య ‘క‌చ్చాబాదాం’ పాట‌కి కూడా జికా అదిరిపోయే స్టెప్పులేసే సోష‌ల్‌మీడియాను ఓ ఊపుఊపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Follow us
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?