Party in beach: బీచ్‌లో ఫ్రెండ్స్‌ మందు పార్టీ..ఇంతలో ఊహించని ట్విస్ట్‌.. ఏం జరిగిందో మీరే చూడండి..!

మీరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా... అయితే జాగ్రత్త.. మీరు పార్టీ చేసుకోవాలనుకునే ప్రదేశాన్ని ఆచి తూచి ఎంపిక చేసుకోవాలి సుమా... ఎందుకంటే మీలాగే ఓ నలుగురు ఫ్రెండ్స్‌ పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకు మందు, మటన్‌, చికెన్‌ అన్నీ రెడీ చేసుకున్నారు.

Party in beach: బీచ్‌లో ఫ్రెండ్స్‌ మందు పార్టీ..ఇంతలో ఊహించని ట్విస్ట్‌.. ఏం జరిగిందో మీరే చూడండి..!

|

Updated on: May 22, 2022 | 9:25 AM


మీరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా… అయితే జాగ్రత్త.. మీరు పార్టీ చేసుకోవాలనుకునే ప్రదేశాన్ని ఆచి తూచి ఎంపిక చేసుకోవాలి సుమా… ఎందుకంటే మీలాగే ఓ నలుగురు ఫ్రెండ్స్‌ పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకు మందు, మటన్‌, చికెన్‌ అన్నీ రెడీ చేసుకున్నారు. చక్కగా బీచ్‌కి వెళ్లారు. ఓ చక్కని ప్లేస్‌ చూసుకుని కూర్చున్నారు. మొబైల్‌లో మంచి సాంగ్స్‌ పెట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న చికెన్‌ 65, మటన్‌ రోస్ట్‌ అన్నీ ప్లేట్స్‌లో సర్దుకున్నారు. హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తూ తింటున్నారు. ఇంతలో ఏం జరిగిందో.. వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. అది చూసాక మీరు నవ్వుతారో.. లేక వాళ్లని చివాట్లు పెడతారో మీ ఇష్టం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us