Viral Dance Video: అరే.. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతబాగా డాన్స్‌ చేస్తున్నారు..! వీడియోకు లైక్స్‌తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ముఖ్యంగా ఆడ పిల్లలు వివాహం గురించి ఎన్నో కలలు కంటారు. పెళ్లై అత్తారింటికి వెళ్తుంటే భావోద్వేగాని గురవుతారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తారు.

Viral Dance Video: అరే.. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతబాగా డాన్స్‌ చేస్తున్నారు..! వీడియోకు లైక్స్‌తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..

|

Updated on: Nov 15, 2021 | 8:24 AM


పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ముఖ్యంగా ఆడ పిల్లలు వివాహం గురించి ఎన్నో కలలు కంటారు. పెళ్లై అత్తారింటికి వెళ్తుంటే భావోద్వేగాని గురవుతారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తారు. అప్పటిదాగా ప్రాణంగా చూసుకున్న తండ్రి, అప్యాయంగా పెంచిన తల్లి, అండగా ఉండే సోదరుడిని విడిచి వెళ్లాలంటే ఎవరికైనా బాధే.. కానీ పెళ్లైన ప్రతి అమ్మాయి భర్త ఇంటికి వెళ్లక తప్పదు. ఇలా ఓ అమ్మాయి పెళ్లై అత్తారింటి వెళ్లే ముందు తన తల్లిదండ్రులతో ఆనందగా గడిపింది. ఈసందర్భంగా తండ్రితో కలిసి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి డ్యాన్స్‌కి సంబంధించిన ఎమోషనల్ క్లిప్ అందరి హృదయాలను కదలించింది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ క్లిప్‌లో వధువు తన తండ్రితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అందమైన పెళ్లి లెహంగా ధరించిన కుమార్తె, నీలి రంగు కుర్తా పైజామా ధరించిన తండ్రి ఎంతో అందంగా ఆనందంగా నృత్యం చేశారు. ఈ తండ్రీ కూతుళ్ల డాన్స్‌ చూసిన నెటిజన్లు ఎంతగానో లైక్‌ చేస్తున్నారు. ఏ ఆడ పిల్లకైనా తల్లిదండ్రులను విడిచి వెళ్లడం కన్నీళ్లను తెప్పిస్తుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Follow us
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!