Fake Doctor: ఔట్ సైడ్ హాస్పిటల్.. ఇన్‌పైడ్ గవ్వల ట్రీట్మెంట్..! పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి తంతుందన్నట్లుoది..

పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి తంతుందన్నట్లుoది అన్న చందంగా వంకర దాదా ఎంబీబీఎస్ నిర్వాహకం. చూడడానికి ఎంబీబీఎస్‌ను మరిపించేలా క్లాస్‌గా కనిపిస్తాడు. కానీ చేసేవన్నీ పాడు పనులే. ఔట్ సైడ్ RMP..

Fake Doctor: ఔట్ సైడ్ హాస్పిటల్.. ఇన్‌పైడ్ గవ్వల ట్రీట్మెంట్..! పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి తంతుందన్నట్లుoది..

| Edited By: Ravi Kiran

Updated on: Jan 30, 2023 | 7:26 AM


పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి తంతుందన్నట్లుoది అన్న చందంగా వంకర దాదా ఎంబీబీఎస్ నిర్వాహకం. చూడడానికి ఎంబీబీఎస్‌ను మరిపించేలా క్లాస్‌గా కనిపిస్తాడు. కానీ చేసేవన్నీ పాడు పనులే. ఔట్ సైడ్ RMP.. ఇన్ సైడ్ ట్రీట్మెంట్ కథేంటో తెలిస్తే అవక్కవ్వాల్సిందే.. గవ్వలు ట్రీట్మెంట్.. యస్ దీని గురించి ఎప్పుడైనా విన్నారా.. గవ్వలు వేసి పేసెంట్ రోగమేంటో చెబుతున్న ఇతడే ఆ ఊరనాటు వైద్యుడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన శ్యామ్ సుందర్.. RMPగా ఓ క్లినిక్ ప్రారంభించాడు. జనం అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ ఏకంగా ఓ పెద్ద ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయాలి. కానీ తనే ఓ పెద్ద ఆస్పత్రి నడుపుతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బయట ఇలా RMP వైద్యుడిగా చెలామణీ అవుతూ ట్రీట్మెంట్ ఇస్తుంటారు.. ఆస్పత్రిలోనే వైద్య పరీక్షల కోసం ల్యాబ్, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాప్ ఆస్పత్రిలోనే నిర్వహిస్తున్నాడు.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని అడ్మిట్ చేసుకోవడానికి లోపల ప్రత్యేక వార్డు, స్టాఫ్ కూడా ఉన్నారు.. లోపల రహస్యంగా భూత వైద్యం చేస్తారు.. గవ్వలు వేసి వారి గ్రహ స్థితి, ఆరోగ్య పరిస్థితి వివరిస్తాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి.. మానశిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇలా గవ్వలు వేసి భూ వైద్యం చేస్తాడు. గవ్వలతో వారి గండాన్ని గుర్తించామని నమ్మించి జాతకాన్ని పట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. రకరకాల పూజలు, ట్రీట్మెంట్ పేరుతో అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇతగాడిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us