Donkey-Dog: నాతో పెట్టుకుంటే మటాషే.. ఎవరినైనా ఎగతాళి చేసేముందు కొంచెం ఆలోచించుకోండి…

ఎవరినైనా ఎగతాళి చేసేముందు కొంచెం ఆలోచించుకోండి.. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. అవతలి వారిని తక్కుగా అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చెబుతోంది.

Donkey-Dog: నాతో పెట్టుకుంటే మటాషే.. ఎవరినైనా ఎగతాళి చేసేముందు కొంచెం ఆలోచించుకోండి...

|

Updated on: Jul 05, 2022 | 1:32 PM


ఎవరినైనా ఎగతాళి చేసేముందు కొంచెం ఆలోచించుకోండి.. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. అవతలి వారిని తక్కుగా అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చెబుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..రోడ్డుపై ఓ గాడిద నిలబడి ఉంది.. అటుగా వచ్చిన రెండు కుక్కలు మొరుగుతూ..గాడిదను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాయి. పదేపదే అరుస్తూ అవి వెంటపడ్డాయి. వాటి వేధింపులకు గాడిద విసిగిపోయింది. కోపంతో చిర్రెత్తిపోయి దాని కొమ్ములతో కుక్కను కుమ్మేసింది. నోటితో కరిచిపట్టుకుని ఈడ్చుకెళ్లింది. దాంతో మరో కుక్క బతుకు జీవుడా అని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. గాడిద మొదట కుక్కను పరిగెత్తించింది. రెండు కాళ్లను పట్టి గాల్లోకి లేపి ఎత్తేసింది. ఆ తర్వాత కిందపడేసి తన్నుతూ ముందుకు దొర్లించింది. కిందపడ్డ వెంటనే పైకి లేచిన ఆ కుక్క సైతం మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫన్నీ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ‘కాబట్టి అనవసరంగా ఎవరి ‘శాంతికి భంగం కలిగించవద్దు’ అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియోను వేలమందికి పైగా వీక్షించగా, వందలాది మంది లైక్‌ చేస్తూ రకరకాల ఫన్నీ కామెంట్స్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్