Two dogs fight: ఆహారం కోసం రెండు కుక్కల పోరు..మూడోది వచ్చి గెలిచింది..! (వీడియో)
పిట్ట పోరు పిట్ట పోరు..పిల్లి తీర్చింది..అన్నది పాత సామెత...రెండు కుక్కల మధ్య పోరు మూడో కుక్కకు కలిసొచ్చింది అన్నది కొత్త కథ..అవును మీరు చూస్తున్న వీడియో ఆధారంగా ఈ సామెత తయారైంది..ఎందుకంటే..
పిట్ట పోరు పిట్ట పోరు..పిల్లి తీర్చింది..అన్నది పాత సామెత…రెండు కుక్కల మధ్య పోరు మూడో కుక్కకు కలిసొచ్చింది అన్నది కొత్త కథ..అవును మీరు చూస్తున్న వీడియో ఆధారంగా ఈ సామెత తయారైంది..ఎందుకంటే..ఈ వీడియోలో ఆహారం కోసం రెండు కుక్కల భీకరంగా పోరాడుతున్నాయి. ముందుగా గిన్నెలో ఆహారం తింటున్న ఓ కుక్క వద్దకు మరో శునకం వచ్చింది…దాంతో అవి రెండు ఎగబడి పోట్లాకు దిగాయి.. తిండి విషయంలో అవి రెండు ఆపకుండా పోరాడుతూనే ఉన్నాయి..అంతలోనే…మరొక కుక్క అక్కడికి వచ్చింది…రెండు కుక్కలు ఆ ఆహారం కోసం పోరాడుతున్నాయి. ఈ గొడవను చూసిన మూడో కుక్క సైలెంట్‌గా ఆ ఫుడ్ ఆరగించటం మొదలు పెట్టింది.ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో షేర్ చేశారు. వీడియోతో పాటు పదాలు అవసరం లేదని క్యాప్షన్‌లో రాసుకున్నాడు. ఇక ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు వస్తున్నాయి. ఈ వీడియో జీవితంలో గొప్ప పాఠాన్ని అందిస్తుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..