dog saves friend: దోస్త్‌ను కాపాడిన శున‌కం..! ఫ్రెండ్షిప్ అంటే ఇదే.. మనుషులకు ఛాలెంజ్ అంటా..

నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న కుక్క‌ను మ‌రో కుక్క మునిగిపోకుండా కాపాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ

dog saves friend: దోస్త్‌ను కాపాడిన శున‌కం..! ఫ్రెండ్షిప్ అంటే ఇదే.. మనుషులకు ఛాలెంజ్ అంటా..

|

Updated on: Oct 04, 2022 | 8:37 PM


నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న కుక్క‌ను మ‌రో కుక్క మునిగిపోకుండా కాపాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 20 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియోలో కుక్క ఓ కొమ్మ‌ను తీసుకురావ‌డానికి న‌దిలో దూకుతుంది. అయితే ఆ కొమ్మ‌ను కుక్క ప‌ట్టుకున్న‌ప్ప‌టికీ నీటి ప్ర‌వాహంలో బ్యాలెన్స్ కోల్పోయి మునుగుతుండ‌టం క‌నిపించింది. అదే స‌మ‌యంలో అక్కడ గ‌ట్టుపై ఉన్న మ‌రో కుక్క కొమ్మ‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుని నీటి ప్ర‌వాహంలో కుక్క కొట్టుకుపోకుండా కాపాడుతుంది. త‌న ఫ్రెండ్‌ను కాపాడిన కుక్క‌ను ప‌లువురు మెచ్చుకోగా, మ‌రికొంద‌రు ఈ వీడియో రికార్డు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us