ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో 10వ కొనసాగుతున్న వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే విలువైన కంపెనీల్లో ముందంజలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. అయితే ఇంతకీ.. ముఖేష్ అంబానీ ఇంట్లో పని చేసే వారి జీతాలు, జీవితాలు కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటాయంటా. ముంబైలోని 27అంతస్తుల ఇంటిలో 6వందల మంది పని చేస్తారు. ఇంతటి విలాసవంతమైన ఇంట్లో పని చేసేవారి జీతాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకీ అంబానీ ఇంట్లో పని చేసే వర్కర్లకు మరీ ముఖ్యంగా అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో షాక్ అవుతారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన హోమ్ ప్రాపర్టీలలో ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అగ్రస్థానంలో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?
కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!
Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే
డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!