Cat Head Struck: పాలను దొంగలించబోయినం పిల్లి.. ఎరక్కపోయి ఇరుక్కుపోయిందిగా.. వీడియో.

పిల్లులకు ఇష్టమైన ఆహారంలో పాలు కూడా ఒకటి. ఎక్కడైనా పాత్రలో పాలు కనిపిస్తే వాటిని ఎలాగైనా ఓ పట్టు పట్టాల్సిందేనని డిసైడ్‌ అయిపోతాయి.

Cat Head Struck: పాలను దొంగలించబోయినం పిల్లి.. ఎరక్కపోయి ఇరుక్కుపోయిందిగా.. వీడియో.

|

Updated on: Dec 04, 2022 | 9:41 AM


పిల్లులకు ఇష్టమైన ఆహారంలో పాలు కూడా ఒకటి. ఎక్కడైనా పాత్రలో పాలు కనిపిస్తే వాటిని ఎలాగైనా ఓ పట్టు పట్టాల్సిందేనని డిసైడ్‌ అయిపోతాయి. అలా ఓ ఇంట్లో క్యానులో పాలు కనిపించాయి ఓ పిల్లికి. మెల్లగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి నెమ్మదిగా వెళ్లి ఆ పాలు తాగేందుకు క్యానులో తలపెట్టింది. అంతే పాలు దొంగిలించడం పేరు దేవుడెరుగు… తల ఆ క్యానులో ఇరుక్కుపోయిన నానా అవస్థలు పడిందాపిల్లి. క్యానులోంచి తల బయటకి రాక ఆ పాల పాత్రతోనే ఆ పిల్లి అక్కడక్కడే తిరుగుతుంది. మొదట దారి అర్థంకాక దగ్గరలోని టిన్ వాల్ దగ్గరకు చేరుకుని ముందుకు వెళ్లాలని ప్రయత్నించింది.కానీ మార్గం లేదని అనిపించి, వెనక్కి తిరిగి ముందుకు వెళ్లింది. అయితే ఇక్కడ విశేషమేంటంటే… ఆ పిల్లిని చూస్తుంటే ఇలాంటి అనుభవాలు దానికి చాలానే ఉన్నాయనిపిస్తోంది. అక్కడ ఏమీ కనిపించకపోయినా, ఎక్కడా ఇబ్బందిపడకుండా హాయిగా ముందుకు వెళ్లి పోయింది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ‘పాలను దొంగిలించినందుకు పిల్లికి శిక్ష పడింది’ అనే కాప్షన్‌తో ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. కాగా ఆ పాత్రను సదరు పిల్లి మెడ నుంచి ఎవరైనా తీసారో లేదో సమాచారం లేదు. మొత్తానికి ఈ వీడియోను చూసి నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..