Viral Video: సోదరితో కలిసి సినిమా రేంజ్ లో అదిరిపోయే స్టెప్పులేసిన వధువు !! వీడియో

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

Viral Video: సోదరితో కలిసి సినిమా రేంజ్ లో అదిరిపోయే స్టెప్పులేసిన వధువు !! వీడియో

|

Updated on: Jan 18, 2022 | 8:59 AM



సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్ అయ్యే వీడియోల్లో పెళ్లికి సంబంధిచినవి చాలానే ఉంటాయి. ఇటీవల వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల ఆశ్చర్యపోయే దృశ్యాలు, డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. ఇవి వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో తెగవైరల్ అవుతోంది. దీనిలో వధువుతోపాటు.. ఆమె సోదరి అందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసి నెటిజన్లు అమెజింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంటర్నెట్‌లో క్రేజీగా మారిన వైరల్‌ మారిన ఈ వీడియోలో సారా అలీ ఖాన్ చిత్రం అత్రంగి రేలోని చకా చక్‌ పాటకు డ్యాన్స్ చేశారు. వధువు, ఆమె సోదరి గాగ్రా డ్రెస్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇద్దరూ.. చేస్తున్న డ్యాన్స్, వారు వేసే స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

Also Watch:

రూ.500 కోట్ల అరుదైన శివలింగం !! బ్యాంకు లాకర్లో !! వీడియో

బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు !! నీకు నేనున్నా అంటూ శునకం భరోసా !! వీడియో

అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో

వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Follow us
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్