Viral Video: బైక్ స్టార్ట్ చేయబోయిన వ్యక్తికి మైండ్ బ్లాంక్.. ఎదురుగా కనిపించింది చూసి షాక్‌.. వీడియో

ఓ వ్యక్తి బయటికి వెళ్లేందుకు తన బైక్ స్టార్ట్ చేయబోయాడు. దాని దగ్గరకు వెళ్లగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడికి మైండ్ బ్లాంక్ అయింది.

Viral Video: బైక్ స్టార్ట్ చేయబోయిన వ్యక్తికి మైండ్ బ్లాంక్.. ఎదురుగా కనిపించింది చూసి షాక్‌.. వీడియో

|

Updated on: Dec 22, 2022 | 9:41 AM


మనేంద్రగఢ్ భరత్‌పుర్​చిర్మిరి జిల్లాలో కొండచిలువ కలకలం సృష్టించింది. స్కూటీలోకి దూరిన కొండచిలువ.. అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికులు వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించడంతో.. వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి కొండచిలువను బయటికి తీశారు రెస్క్యూ సిబ్బంది. ఆ తర్వాత సురక్షితంగా స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Follow us