Viral Video: షికారుకెళ్లిన పిల్లి, కోతి !! ఏం చేశాయో చూడండి !! వీడియో

కొన్ని కోతులు హడలెత్తిస్తాయి గానీ.. సాధారణంగా కోతి ఏం చేసినా సరదాగానే ఉంటుంది. దాని లక్షణాలు, ఐడియాలజీ, ఆలోచనలు, చేష్టలు.. దాదాపు అన్నీ మనిషిని పోలి ఉంటాయి.

Viral Video: షికారుకెళ్లిన పిల్లి, కోతి !! ఏం చేశాయో చూడండి !! వీడియో

|

Updated on: Dec 14, 2021 | 9:59 PM

కొన్ని కోతులు హడలెత్తిస్తాయి గానీ.. సాధారణంగా కోతి ఏం చేసినా సరదాగానే ఉంటుంది. దాని లక్షణాలు, ఐడియాలజీ, ఆలోచనలు, చేష్టలు.. దాదాపు అన్నీ మనిషిని పోలి ఉంటాయి. అయితే, అవి చేసే చేష్టలు ఎంతగానో అకట్టుకుంటాయి. ఇలాంటి కోతి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతి పిల్లకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కోతి ఎంచక్కా పిల్లి వీపుపై ఎక్కి.. దర్జాగా స్వారీ చేస్తుంటుంది. ఆ పిల్లేమో.. కోతిని హాయిగా తిప్పుతుంది. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తమ చూపు తిప్పుకోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పిల్లినే ఖంగు తినిపించిన తాబేలు !! నెట్టింట వీడియో వైరల్

త్వరలో ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు !! వీటి ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !! వీడియో

ప్రారంభోత్సవంలో వింత ఘటన !! కొబ్బరికాయ కోట్టగానే రోడ్డుకు పగుళ్లు !! వీడియో

Viral News : మట్టిలో మాణిక్యానికి ఉదాహరణ !! యువకుడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా !! వీడియో

పిల్లలను కనే రోబోలు !! మిల్లీ మిటర్‌ పరిమాణంలో ఉండే జెనోబోట్స్‌ !! వీడియో

 

Follow us