Bhelpuri: ఇండియన్‌ భేల్‌పూరీకి ఆస్ట్రేలియా వాసులు ఫిదా.. ఎంత అయినా ఇండియా వంటకాలే వేరు…

మరమరాలు, సేవ్‌, పచ్చి ఉల్లిపాయ, టమాట ముక్కలు, నోరూరించే చాట్‌ మసాలా, ఉప్పు, కారంతోపాటు ఫైనల్‌ టచ్‌గా జోడించే నిమ్మరసం, కొత్తిమీర తురుముతో కూడిన కలర్‌ఫుల్‌ చాట్‌..

Bhelpuri: ఇండియన్‌ భేల్‌పూరీకి ఆస్ట్రేలియా వాసులు ఫిదా.. ఎంత అయినా ఇండియా వంటకాలే వేరు...

|

Updated on: Jul 05, 2022 | 1:37 PM

మరమరాలు, సేవ్‌, పచ్చి ఉల్లిపాయ, టమాట ముక్కలు, నోరూరించే చాట్‌ మసాలా, ఉప్పు, కారంతోపాటు ఫైనల్‌ టచ్‌గా జోడించే నిమ్మరసం, కొత్తిమీర తురుముతో కూడిన కలర్‌ఫుల్‌ చాట్‌.. భేల్‌పూరీ. చాలా చోట్ల సాయంకాలం కాగానే వీధుల్లో భేల్‌పూరీ బండ్లే కనిపిస్తాయి. అన్నట్టు, మన భేల్‌పూరీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ఓ వంటల పోటీ కార్యక్రమంలో సారా టాడ్‌ ( Sara Todd ) అనే షెఫ్‌ పది నిమిషాల చాలెంజ్‌లో భాగంగా మంటతో పనిలేని మన భేల్‌పూరీని తయారుచేసి జడ్జీలకు వడ్డించింది. భేల్‌పూరీ రుచికి జడ్జీలు పడిపోయారంతే.. అది తయారు చేసిన షెఫ్‌ను తెగ మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలను ప్రత్యాశ రథ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా రీట్వీట్లు, కామెంట్లు, లైకులతో ఓ రేంజ్‌లో వైరల్‌ అయింది. అంతేకాదు చాలామంది సారాకు ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్నారట. కొందరు నెటిజన్లు ఆస్ట్రేలియాలో ఇండియన్‌ రెస్టారెంట్లు, చాట్‌ సెంటర్ల లొకేషన్లు షేర్‌ చేసి ఓసారి రుచి చూడమని సిఫారసు చేశారట. అదీ మరి మన భేల్‌పూరీ ఘనత. నిజానికి ఇది ఉత్తరాది రుచే అయినా.. దక్షిణాది ప్రజల అభిరుచికీ దగ్గరగా భలే కారంకారంగా ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!