Viral Video: అష్టాచమ్మా కేక్ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో

కొత్త సంవత్సరానికి ఒక్కొక్కరూ ఒక్కోలా స్వాగతం చెబుతారు. కొందరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటారు. ఇంకొందరు సినిమాకో, షికారుకో వెళ్తారు. మరికొందరు కేట్ కట్ చేస్తారు.

Viral Video: అష్టాచమ్మా కేక్ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో

|

Updated on: Jan 18, 2022 | 9:05 AM

కొత్త సంవత్సరానికి ఒక్కొక్కరూ ఒక్కోలా స్వాగతం చెబుతారు. కొందరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటారు. ఇంకొందరు సినిమాకో, షికారుకో వెళ్తారు. మరికొందరు కేట్ కట్ చేస్తారు. ఇలా ఎవరికి తోచినవిధంగా వారు నూతన సంవత్సరానికి వెల్‌కమ్‌ చెబుతారు. ఈ వేడుకల్లో భాగంగా కట్ చేసిన అష్టాచమ్మా కేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్… అనంతపురం జిల్లా… రెడ్డిపల్లి గ్రామంలో ఈ ప్రత్యేక కేక్ కట్ చేశారు. అక్కడి పెద్దమ్మ తల్లి వీధిలో అష్టాచమ్మా ఆటకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ రోజుల్లో మొబైల్స్‌లో రకరకాల గేమ్స్ వచ్చినా… ఇప్పటికీ అక్కడి వారు మాత్రం అష్టాచమ్మాకే ప్రాధాన్యత ఇస్తారు. ఆ వీధిలో రోజూ ఎక్కడో ఒకచోట ఈ ఆట ఆడేవారు కనిపిస్తారు. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు అందరూ ఆడతారు. ఈ ఆటను వారు ఓ సంప్రదాయంలా, ఆచారంలా కొనసాగిస్తుండటం విశేషం. అందుకే ఆ వీధిని భారకట్టా అడ్డాగా పిలుస్తారు.

Also Watch:

రూ.500 కోట్ల అరుదైన శివలింగం !! బ్యాంకు లాకర్లో !! వీడియో

బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు !! నీకు నేనున్నా అంటూ శునకం భరోసా !! వీడియో

అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో

వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Follow us