Anand Mahindra Tweet: సలామ్ రా బుడ్డోడా.. ఒలింపిక్స్‌కు వెళితే గోల్డ్ మెడల్ పక్కా.. భారత్ లో టాలెంట్ కు కొదవలేదు..

గాల్లో గిర..గిరా తిరుగుతూ.. ప్రపంచ జిమ్నాస్టిక్ క్రీడాకారుడులా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ బుడ్డోడు. పట్టుమని పదేళ్లుండవు..అతడు చేసే విన్యాసాలు మాత్రం ఒలింపిక్స్ లో గోల్గ్ మెడల్ వచ్చేదిగా ఉంది.

Anand Mahindra Tweet: సలామ్ రా బుడ్డోడా.. ఒలింపిక్స్‌కు వెళితే గోల్డ్ మెడల్ పక్కా.. భారత్ లో టాలెంట్ కు కొదవలేదు..

|

Updated on: Aug 17, 2022 | 4:30 PM


గాల్లో గిర..గిరా తిరుగుతూ.. ప్రపంచ జిమ్నాస్టిక్ క్రీడాకారుడులా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ బుడ్డోడు. పట్టుమని పదేళ్లుండవు..అతడు చేసే విన్యాసాలు మాత్రం ఒలింపిక్స్ లో గోల్గ్ మెడల్ వచ్చేదిగా ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రకు తన స్నేహితుడు పంపించిన ఓ విడీయోను షేర్ చేశారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్ర.. తిరునెల్వేలి సమీపంలోని ఓ గ్రామంలో ఓ బాలుడు రోడ్డుపై ఫిల్టీలు కొట్టుకుంటూ..గాల్లో ఎగురుకుంటూ వాడి టాలెంట్ ను బయటపెట్టాడు. దీన్ని చుట్టుపక్కల ఉన్నవారు కెమెరాలో బంధించారు. ఈవీడియో ఆనంద్ మహీంద్ర దృష్టికి రావడంతో ఆబుడ్డోడు వీడియోను షేర్ చేస్తూ.. భారత్‌లో భవిష్యత్తు తరం ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు..వారికి మద్దతు లేదు. ఇలాంటి ప్రతిభావంతులందరికీ శిక్షణ ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు.సోషల్ మీడియలో ఈవీడియో చూస్తున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈబుడ్డోడి విన్యాసాలకు నెటిజన్లు సలాం చేస్తున్నారు. ఒలింపిక్స్ కు వెళ్తే గోల్డ్ మెడల్ పక్కా అంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. భారత్ లో టాలెంట్ కు కొదవలేదంటూ ఓ యువకుడు చేస్తున్న అద్భుతమైన వ్యాయామాలను ట్వీట్ చేశాడు. ఈరెండు వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..