Wife – Husband – Girlfriend: భర్తకు ప్రియురాలితో పెళ్లి జరిపించిన భార్య.. స్వయంగా ఇద్దరిని అలంకరించిన యువతి

సాధారణంగా ఏ భార్యకూడా తన భర్త మరో అమ్మాయివైపు క్యాజువల్‌గా చూసినా తట్టుకోలేదు.. ఇక మాట్లాడితే.. ఇంకేమైనా ఉందా.. అలాంటిది ఓ యువతి తన భర్తకు ప్రేమించిన అమ్మాయితో

Wife - Husband - Girlfriend: భర్తకు ప్రియురాలితో పెళ్లి జరిపించిన భార్య.. స్వయంగా ఇద్దరిని అలంకరించిన యువతి

|

Updated on: Sep 29, 2022 | 9:08 PM


సాధారణంగా ఏ భార్యకూడా తన భర్త మరో అమ్మాయివైపు క్యాజువల్‌గా చూసినా తట్టుకోలేదు.. ఇక మాట్లాడితే.. ఇంకేమైనా ఉందా.. అలాంటిది ఓ యువతి తన భర్తకు ప్రేమించిన అమ్మాయితో దగ్గరుండి పెళ్లిచేసింది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్‌టాక్‌లో రాణిస్తున్న అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమె నుంచి దూరమయ్యాడు. ఆతర్వాత కడప జిల్లాకు చెందిన మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. అయితే ఈ యువతికూడా టిక్‌టాక్‌లోనే పరిచయం కావడం విశేషం. ఇదిలా ఉంటే , కొన్నాళ్ల తర్వాత మొదట ప్రేమించి దూరమైన యువతి తన ప్రియుడ్ని వెతుక్కుంటూ తిరుపతికి వచ్చింది. అతడికి పెళ్లయిన విషయం తెలిసింది నిరాశపడింది. అయినా తను ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేకపోయింది. ఆ యువకుడి భార్యతో మాట్లాడి.. తానూ ఇక్కడే ఉంటానని, అంతా కలిసి ఉందామని చెప్పింది. ఆమె మాటలు విని యువకుడి భార్య ఆలోచనలో పడింది. చివరకు ముగ్గురూ కలిసి ఉండడానికి ఒప్పుకుంది. తన భర్తకు తానే స్వయంగా ఆ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధపడింది. తానే దగ్గరుండి భర్త ప్రియురాలిని అలంకరించి సెప్టెంబర్‌ 21న పెళ్లి చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!