Tiger-Deers: జింక‌ల‌ను ప‌ట్టించుకోని పెద్ద పులి.. వేట మానేసిందా అంటున్న నెటిజన్లు.. వీడియో వైర‌ల్

పెద్ద పులులు, సింహాల‌కు మిగ‌తా జంతువులు భ‌య‌ప‌డి పారిపోతుంటాయి. ఆ జంతువుల‌ను భ‌క్షించేందుకు పులులు, సింహాలు వేటాడుతుంటాయి. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న..

Tiger-Deers: జింక‌ల‌ను ప‌ట్టించుకోని పెద్ద పులి.. వేట మానేసిందా అంటున్న నెటిజన్లు.. వీడియో వైర‌ల్

|

Updated on: Oct 06, 2022 | 8:29 PM


వేటను పట్టించుకోని పులిని మీరు ఎప్పుడైనా చూశారా? అయితే మీరు ఈ వీడియోను పక్కాగా చూడాల్సిందే. సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వీటిలో కొన్ని వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటే, కొన్ని వీడియోలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. ద‌ట్టమైన అడ‌వుల్లో అనేక ర‌కాల జంతువులు నివ‌సిస్తుంటాయి. పెద్ద పులులు, సింహాల‌కు మిగ‌తా జంతువులు భ‌య‌ప‌డి పారిపోతుంటాయి. ఆ జంతువుల‌ను భ‌క్షించేందుకు పులులు, సింహాలు వేటాడుతుంటాయి. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక క్లిప్‌లో రెండు జింక‌లు పులికి స‌మీపంలోనే ఉన్నప్పటికీ.. వాటికి ఆ పెద్ద పులి ఎలాంటి హానీ చేయ‌లేదు. జింకలు వెనకాలే ఉన్నా.. త‌న దారిన తాను వెళ్లిపోయింది పెద్ద పులి. రెండు జింకలు హ‌మ్మయ్యా అంటూ చెట్ల పొద‌ల్లోకి ప‌రుగెత్తాయి. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ర‌మేశ్ పాండే త‌న సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. పులులు త‌మ‌కు ఆక‌లిగా ఉన్నప్పుడే జంతువుల‌ను వేటాడుతాయి. ఊరికే ఏ జంతువును చంప‌దు అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే