Python Viral Video: రంగారెడ్డి జిల్లాలో కొండచిలువ హల్‌చల్‌.. విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లపై పాకుతూ కనిపించిన పైథాన్‌..

రంగారెడ్డి జిల్లాలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. యాచారం మండలం కుర్మిద్ద లో హై టెన్షన్ విద్యుత్ తీగల పై పాకుతూ జనాలను హడలెత్తించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నారు

Anil kumar poka

|

Sep 01, 2022 | 9:06 PM


రంగారెడ్డి జిల్లాలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. యాచారం మండలం కుర్మిద్ద లో హై టెన్షన్ విద్యుత్ తీగల పై పాకుతూ జనాలను హడలెత్తించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నారు అటవీశాఖ సిబ్బంది. కొండచిలువను బంధించేందుకు ప్రత్యేక బోనును ఏర్పాటు చేశారు. విద్యుత్‌శాఖ అధికారుల సహాయంతో మొత్తానికి కొండచిలువను కరెంట్‌ వైర్లనుంచి కింద ఏర్పాటు చేసిన బోనులో పడేలా చేశారు. అలా బంధించిన కొండ చిలువను కూర్మిద్దా అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అటవీశాఖ అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..

Groom Cake Viral: వీడేం పెళ్ళికొడుకు.. వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా..!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu