Viral Video: క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయేవే.. ఎలా కాపాడారో తెలుసా.! ప్రశంసలు అందుకుంటున్న వీడియో..

కదులుతున్న ట్రైన్ ఎక్కుతూ, దిగుతూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతుండటం చూస్తూనే ఉంటాం. ఎంత అవగాహన కల్పించినా.. కొందరిలో మార్పు రావడం లేదు. అదే తరహాలో వ్యవహరిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

Viral Video: క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయేవే.. ఎలా కాపాడారో తెలుసా.! ప్రశంసలు అందుకుంటున్న వీడియో..

|

Updated on: Sep 18, 2022 | 9:06 AM

కదులుతున్న ట్రైన్ ఎక్కుతూ, దిగుతూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతుండటం చూస్తూనే ఉంటాం. ఎంత అవగాహన కల్పించినా.. కొందరిలో మార్పు రావడం లేదు. అదే తరహాలో వ్యవహరిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వేస్టేషన్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ కదులుతుండగా ఓ వ్యక్తి కిందకు దిగుతూ ప్రమాదవశాత్తూ ప్లాట్‌ఫామ్‌, పట్టాల మధ్య జారిపడిపోయాడు.. అప్రమత్తమైన రైల్వే పోలీసు, తోటి ప్రయాణికులు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని రక్షించారు. పరుగెత్తుకుంటూ వెళ్లి పైకి లాగారు. భద్రతా సిబ్బంది రెప్పపాటు ఆలస్యం చేసినా ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవి. పశ్చిమ మధ్య రైల్వే ట్విటర్‌లో ఈ వీడియోను పంచుకోగా వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?