Dangerous Stunt: డేంజర్‌ స్టంట్ చేయ్యబోయాడు.. దెబ్బకి యూ టర్న్ తీసుకొని బొమ్మ కనపడేలా పడ్డాడు..

హిమచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ.. ఓ పిచ్చి స్టంట్‌ చేసి ప్రమాదానికి గురి అయ్యాడు. కారును ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తూ.. ఫ్రంట్‌ డోర్‌ తెరిచి మరీ భయానక స్టంట్‌ చేశాడు. ఇంతలో

Dangerous Stunt: డేంజర్‌ స్టంట్ చేయ్యబోయాడు.. దెబ్బకి యూ టర్న్ తీసుకొని బొమ్మ కనపడేలా పడ్డాడు..

|

Updated on: Aug 07, 2022 | 9:21 AM


హిమచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ.. ఓ పిచ్చి స్టంట్‌ చేసి ప్రమాదానికి గురి అయ్యాడు. కారును ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తూ.. ఫ్రంట్‌ డోర్‌ తెరిచి మరీ భయానక స్టంట్‌ చేశాడు. ఇంతలో కారు అదుపుతప్పి డివైడర్‌ ఢీ కొట్టడమే కాకుండా రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను కూడా ఢీకొట్టింది.అయితే ఈ ఘటనలో సదరు వ్యక్తి గాయపడలేదు గానీ కారు పూర్తిగా ధ్వంసమైంది. సదరు డ్రైవర్‌ తన ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి పడేసేలా ఇలాంటి స్టంట్‌ చేసినందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనను ఆ కారు వెనుక డ్రైవింగ్‌ చేస్తూ… వస్తున్న మరో వ్యక్తి రికార్డు చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..