Gold Stole: వయమ్మో ఇదేందీ అయ్యా ఇది..! బంగారాన్ని కిరాక్‌గా దొంగలించిన కి’లేడీ’..!

సోషల్ మీడియాలో నిత్య రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య దొంగతనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట

Gold Stole: వయమ్మో ఇదేందీ అయ్యా ఇది..! బంగారాన్ని కిరాక్‌గా దొంగలించిన కి'లేడీ'..!

|

Updated on: May 24, 2022 | 6:00 PM


సోషల్ మీడియాలో నిత్య రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య దొంగతనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫోటోనే సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. ముందుగా ఓ నగల దుకాణానికి వచ్చిన ఒక మహిళ బంగారు ఆభరణాలను దొంగలించడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. జ్యువెలరీ షాపు కొచ్చిన ఇద్దరు మహిళలను కూర్చోబెట్టి బంగారు ఆభరణాలను చూపిస్తుంటాడు సేల్స్‌ మ్యాన్‌. కాగా నల్లటి చీరలో ఉన్న ఓ మహిళ షాపు వాడు అందించిన నెక్లెస్‌లు చిన్న బంగారు ఆభరణాలను చూసిన్నట్లే చూసి, గుటుక్కున్న నోట్లో వేసుకుంది. అయితే ఆ మహిళ బంగారాన్ని మింగేసిందా.. లేక కేవలం నోటిలో దాచుకుందా అన్నది ఈ వీడియోలో తెలియడం లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us