Gorilla Funny Video: సైకిల్‌ తొక్కుతూ కింద పడిన గొరిల్లా.. సీన్‌ కట్‌ చేస్తే నవ్వులే నవ్వులు..!

గొరిల్లా, చింపాంజి, కోతులు ఇవన్నీ మనుషుల పూర్వ జాతీయులని అంటారు. అందుకే వాటి ప్రవర్తన కూడా అచ్చం మనుషుల మాదిరిగానే ఉంటుంది.

Gorilla Funny Video: సైకిల్‌ తొక్కుతూ కింద పడిన గొరిల్లా.. సీన్‌ కట్‌ చేస్తే నవ్వులే నవ్వులు..!

|

Updated on: Jun 19, 2022 | 9:27 AM


గొరిల్లా, చింపాంజి, కోతులు ఇవన్నీ మనుషుల పూర్వ జాతీయులని అంటారు. అందుకే వాటి ప్రవర్తన కూడా అచ్చం మనుషుల మాదిరిగానే ఉంటుంది. మనుషుల్లాగే నడవడిక కూడా ఉంటుంది. అయితే, తాజాగా గొరిల్లాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. జూపార్క్‌లో రెండు గొరిల్లాలు ఉన్నాయి. వాటిలో ఒక గొరిల్లా ఎంచక్కా సెకిలెక్కి తొక్కుతోంది. సైకిల్ రైడింగ్ చేస్తూ ఎంజయ్ చేస్తుంది. ఇంతలో అనుకోని పరిణామం చొటు చేసుకుంది. సైకిల్ తొక్కుతున్న గొరిల్లా అదుపు తప్పి కింద పడిపోయింది. ఇంకేముంది.. ఆ గొరిల్లాకు కోపం నషాలానికి అంటుకుంది. ఏయ్ నన్నే పడేస్తావా అంటూ ఆ సైకిల్‌ను లేపి అవతలికి విసిరేసింది. ఈ సీన్ అంతా కొందరు రికార్డ్ చేయగా.. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సామ్రాట్ గౌడ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

Follow us
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం