Dangerous Snake: అమ్మో.. వలలో చిక్కిన అయిదు అడుగుల పాము.. కాటేస్తే అంతే సంగతులు..!

విశాఖ సాగర తీరంలో సముద్ర పాము కలకలం రేపింది. సాగర్ నగర్ బీచ్ సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అయిదు అడుగుల ప్రమాదకరమైన పాము చిక్కింది..

Dangerous Snake: అమ్మో.. వలలో చిక్కిన అయిదు అడుగుల పాము.. కాటేస్తే అంతే సంగతులు..!

|

Updated on: Dec 04, 2022 | 9:11 AM


విశాఖ సాగర తీరంలో సముద్ర పాము కలకలం రేపింది. సాగర్ నగర్ బీచ్ సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అయిదు అడుగుల ప్రమాదకరమైన పాము చిక్కింది. ఇలాంటి ఘటనలో సర్వసాధారణమే అయినప్పటికీ.. విషపూరితమైన ఈ సర్పం చిక్కడంతో మత్స్యకారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. సముద్ర పాముగా పిలిచే ఈ సర్పంచి శాస్త్రీయ నామం.. హైడ్రోఫీయిస్ గ్రాసిలిస్. సముద్ర జలాల్లో అత్యంత వేగంగా సంచరించే జీవుల్లో ఈ సర్పం ఒకటి. చిన్నచిన్న చేపలను తింటూ సముద్ర గర్భంలో జీవనం సాగిస్తుంది ఈ పాము. ఈ పాము కాటేస్తే సకాలంలో వైద్యం చేయవలసిందే. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఆహార అన్వేషణలో ముందుకొచ్చి ఇలా వలకు చిక్కిపోయింది. వలలో పడిన పామును మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..